Flag job

Report

Wipro Walk-in-Interviews

Salary

₹2 - 2 LPA

Min Experience

0 years

Location

hyderabad

JobType

full-time

About the job

Info This job is sourced from a job board

About the role

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి WIPRO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Walk-In-Interviews జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. ఇంటర్వ్యూ వివరాలు : ఇంటర్వ్యూ తేది : 24th to 28th March 2025. ఇంటర్వ్యూ టైమ్ : 10am to Evening. ఇంటర్వ్యూ అడ్రస్ : విప్రో ఆఫీసు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైదరాబాద్. పోస్ట్ వివరాలు : ఈ విప్రో ప్రైవేట్ కంపెనీలో మనకి 140 ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా ఆఫీసుకి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. విద్య అర్హత : ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. 2022, 2023 & 2024 పాస్ అయ్యి ఉండాలి. జీతం : ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ కి ఇచ్చే జీతం Rs. 2-LPA చెల్లిస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి మరియు పనితనం బట్టి మీ యొక్క జీతం అనేది పెరుగుతుంది. ముఖ్యమైన వివరాలు : వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ : Rotational షిఫ్ట్స్ మరియు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. డాక్యుమెంట్స్ : విద్య అర్హత అన్నీ సర్టిఫికేట్ ఉండవలెను. వర్కింగ్ : వారానికి 5 రోజులు వర్క్ ఉంటుంది. 2 రోజులు సెలవు ఉంటుంది. ఇంటర్వ్యూ డాక్యుమెంట్స్ : అప్డేట్ రెస్యూమే ఉండాలి. రీసెంట్ పాస్ ఫోటో ఉండాలి. ఆధార్ కార్డ్ (ఒరిజినల్ & జిరాక్స్) అర్హత సర్టిఫికేట్ ఉండవలెను. కంపెనీ బెనిఫిట్స్ : వారానికి 5 రోజులు పని ఉంటుంది. వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది. ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది. మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు. ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది. సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి. వారానికి 2-days week-off ఇస్తారు. వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

About the company

Wipro is a major private sector company

Skills

sql
java
c