About the role
ఈ కంపెనీ లో మనకి ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాల్సి ఉంటుంది.
కంపెనీ కస్టమర్ కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది via చాట్, కాల్ ద్వారా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది.
కస్టమర్ కి ఉన్న ప్రాబ్లం కి ఒక సొల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
కస్టమర్ రిపోర్ట్ నీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.
మీరు నైట్ షిట్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
various team తో పని చేయాల్సి ఉంటుంది.