Flag job

Report

TSRTC Outsourcing Driver and Conductor Jobs

Salary

₹17.969 - 22 LPA

Min Experience

0 years

Location

Hanumakonda, Telangana

JobType

full-time

About the job

Info This job is sourced from a job board

About the role

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.సజ్జనార్‌ పలు మార్లు ప్రకటనలు చేశారు.

About the company

టీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి సమయం నియామకాలతో సంతోషంగా ఉన్న యాజమాన్యం, సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి తాత్కాలిక నియామకాలకు మొగ్గు చూపింది.

Skills

driving
conductor