Flag job

Report

Grama Palana Officers

Min Experience

0 years

Location

Telangana

JobType

full-time

About the role

10,954 Grama Palana Officers Posts in Telangana: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది . ఇప్పటికే గ్రూప్ 1,2,3 ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులకు నియామకాలను మంజూరు చేసింది.

Skills