About the role
ISRO JRF RECRUITMENT 2025 : నమస్తే స్నేహితులారా ఒక మంచి చక్కటి ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకి ఒక మంచి బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రముఖ ISRO (Indian Space Research Organisation) సంస్థ నుండి మనకి 23 Junior research ఉద్యోగాలు ISRO JRF RECRUITMENT 2025 ద్యారా భర్తీలు చేయడం జరిగింది. మనకి ISRO (Indian Space Research Organisation) నుండి 23 Junior research fellow పోస్టులకు సంబందించిన ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది . మనకి ఈ ఉద్యోగాల ద్వారా 23 పోస్ట్లు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీలు చేయడం జరుగుతుంది .ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు బేస్ విధముగా భర్తీలు చేయడము జరుగుతుంది . ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వారికి 20వ తేదీ ఏప్రిల్ వరకు అవకాశం లభిస్తుంది .ఈ ఉద్యోగాలకి మనకి 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్నవారు అందరికీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది . ఈ ఉద్యోగాలకి మనకి ₹37,000/- నుండి ₹58,000/- వేలకు పైగా జీతాలు ఈ ఉద్యోగం ద్వారా లభించవచ్చు .ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారందరికీ ME, MTECH లేదా MSC కంప్లీట్చేసిన వారికి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది .ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడానికి మనకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మెరిట్ మర్క్స్ ఆధారముగా సెలెక్ట్ చేసుకోడమూ జరుగుతుంది . అందులో సెలెక్ట్ అయిన వారందరికీ ఇంటర్వ్యూ ,డాక్యుమెంటరీ వెరిఫికేషన్ నిర్వహిస్తారు వాటి ఆధారముగా ఈ ఉద్యోగాల పోస్టులకు భర్తీలు చేయడము జరుగుతుంది.