Flag job

Report

Executive- AO&CS RAMP HYD

Salary

₹16 - 40 LPA

Min Experience

0 years

Location

hyderabad

JobType

full-time

About the job

Info This job is sourced from a job board

About the role

ఈ ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఆఫీసర్ Executive- AO&CS RAMP HYD అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లొకేషన్ : హైదరాబాద్, తెలంగాణ. కంపెనీ : ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్. జాబ్ పోస్టింగ్ : 6 Apr 2025. వర్క్ లొకేషన్ : మనం హైదరాబాద్ ఇండిగో ఎయిర్ లైన్స్ లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేయాల్సి ఉంటుంది. విద్య అర్హత : ఈ ఉద్యోగాలను ఎవరు అయితే గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. జీతం : ఈ ఉద్యోగాలను నెలకి జీతం Rs 16,000/- నుండి Rs 40,000/- వరకు నెలకి జీతం చెల్లిస్తారు. వర్క్ ఏం చేయాలి : ఫ్లయిట్ OCC నుండి ETA కన్ఫర్మ్ చేసుకోవటం వర్క్ చేయాల్సి ఉంటుంది. Bay నెంబర్ ని తీస్కోవడం. వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది. నోట్ డౌన్ మరియు టచ్ డౌన్ మరియు chocks మరియు కన్వే మీద పని చేయాల్సి ఉంటుంది. ఇతర జాబ్ డ్యూటి పనులు చేయాల్సి ఉంటుంది. స్కిల్స్ (Skills) : మీకు సిస్టమ్స్, నెట్వర్క్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను. గుడ్ డాక్యుమెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండవలెను. న్యూ టెక్నాలజీస్ నేర్చుకునే నాలెడ్జ్ ఉండాలి.

About the company

ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్

Skills

systems
network
software-applications
problem-solving
communication
documentation-writing
new-technologies