Flag job

Report

Junior Analyst-AR

Salary

₹2.75 LPA

Min Experience

0 years

Location

Hyderabad

JobType

full-time

About the job

Info This job is sourced from a job board

About the role

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Data Marshall ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Junior Analyst-AR జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. జాబ్ రోల్ : Analyst -AR (Freshers). కస్టమర్ కి సంబంధించిన కాల్స్ టు చెకల క్లెయిమ్ స్టేటస్ మరియు వెరీఫి పేమెంట్ మీద పని చేయాల్సి ఉంటుంది. US ఇన్షూరెన్స్ కంపెనీ కి కాంటాక్ట్ అయ్యి ఇష్యూ గురించి మాట్లాడటం వంటి వర్క్ చేయాలి. డాక్యుమెంట్ యాక్షన్ , బిల్లింగ్ నోట్స్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.

About the company

Data Marshall Pvt Ltd is a prominent private company offering this Junior Analyst-AR job

Skills

problem solving
listening