About the role
CSIR-NEERI: ఎన్‌ఈఈఆర్‌ఐలో జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు
సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నాగ్‌పుర్, మహారాష్ట్ర కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు వివరాలు- ఖాళీలు
* జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)- 14
* జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్)- 05
* జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్)- 07
* జూనియర్ స్టెనోగ్రాఫర్- 07
మొత్తం ఖాళీల సంఖ్య: 33
అర్హత: టెన్+2, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
జీతం: నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900- రూ.63,200; జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500- రూ.81,100.
About the company
CSIR-NEERI (National Environmental Engineering Research Institute) is a constituent laboratory of the Council of Scientific and Industrial Research (CSIR), an autonomous body under the Ministry of Science and Technology, Government of India. It is located in Nagpur, Maharashtra.