About the role
Hi Friends భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన కిరాణా షాపింగ్ ప్లాట్‌ఫాం అయినా Blinkit వాళ్లు వాళ్ల customers పెట్టిన orders ని Pick ఇంకా pack మరియు sort చేసే Warehouse partner ఉద్యోగాలకి ఎటువంటి పరిక్ష కూడా పెట్టకుండా ఎంపిక చేసేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
About the company
Blinkit Commerce Private Limited అనేది భారత దేశంలోనే quick-commerce services లో ఒకటి. ఇది2013 డిసెంబర్ లో గుర్గావ్‌లో స్థాపించబడింది. ఈ Blinkit app లో కస్టమర్‌లు వాళ్లకికావల్సిన కిరాణా మరియు నిత్యావసర వస్తువులను Order చేసుకోవచ్చు. ఇది నవంబర్ 2021 నాటికి, కంపెనీ ప్రతిరోజూ 1,25,000 ల Orders ని అందించింది. ఈ లికిట్ప్రస్తుతం భారతదేశంలోని 30 కంటే ఎక్కువ నగరాల్లో పనిచేస్తుంది. 2022లో, Zomato వాళ్లు all-stock deal లో Blinkit ని US$568 మిలియన్లకు కొన్నారు.