Flag job

Report

Junior Executives (Air Traffic Control)

Salary

₹0.4 - 1.4 LPA

Min Experience

0 years

Location

remote

JobType

full-time

About the job

Info This job is sourced from a job board

About the role

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Airport Authority Of India ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Junior Executives (Air Traffic Control) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ కింద ఉన్న ఈ ఎయిర్ పోర్ట్ సంస్థ లో భారీగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్-309) అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

About the company

Airport Authority Of India, a Government of India public sector organization.

Skills

air traffic control